Eggshell fertilizer: అరెరే గుడ్డు పెంకులను ela kuda వాడొచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!
కోడిగుడ్డు పెంకును చాలా మంది వేస్ట్‌గా పడేస్తుంటారు. కానీ అవి మొక్కల పెరుగుదలతో కీలక పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలియదు. ఖరీదైన రసాయన ఎరువులు వాడే కన్నా.. కోడిగుడ్డు పెంకులను సేంద్రియ ఎరువుగా మార్చి వాడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్డు పెంకుల్లో మొక్కలకు అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే,గుడ్డు పెంకులను పొడిగా చేసి నేరుగా మొక్క మొదట్లోని మట్టిలో వేయడం…