OKAPPUDU KULI.. ఇప్పుడు రూ 1.8 లక్షల కోట్లకు అధిపతి.. జౌ కున్‌ఫీ సక్సెస్ స్టోరీ!
ఒకప్పుడు రోజుకు వంద సంపాదించే సాధారణ ఫ్యాక్టరీ కార్మికురాలు. చదువును మధ్యలో ఆపేసి పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరింది. కష్టపడే తత్వం, సాధించాలనే పట్టుదల ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఇప్పుడు రూ.1.8 లక్షల కోట్లకు పైగా సంపదతో చైనాలో నంబర్ వన్ కుబేరురాలు! ఫ్యాక్టరీ కార్మికురాలి నుంచి కుబేరురాలిగా.. జౌ కున్‌ఫీ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. 23 ఏళ్లకే సొంత వ్యాపారం ప్రారంభం హునన్ ప్రావిన్స్ లో 1970లో జన్మించిన జౌ కున్‌ఫీ టీనేజ్‌లో చదువును ఆపేసి…