Headlines

HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌ ఏసీబీ వలలో చిక్కారు. అయితే సీఐ కొండల్‌ రావు రూ.6 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ హోంగార్డ్‌ ఏసీబీకి చిక్కారు. సీఐ కొండల్‌ రావు ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు సదరు హోంగార్డ్‌ అబిద్‌ అలీ ఏసీబీ అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ కేసు మూసివేతకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో సీఐ కొండల్‌రావు, హోంగార్డ్‌ అబిద్‌ అలీని…

Read Full News

రేసింగ్ లవర్స్ కోసం స్పెషల్ ఎడిషన్! అదిరే కలర్స్, లుక్​తో Aprilia RS 660.. స్పెషాలిటీస్​ ఇవే

స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా Aprilia RS 660 Phillip Island Editionను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టాండర్డ్ మోడల్‌లోని ఇంజిన్, మెకానికల్ సెటప్‌ను కొనసాగిస్తూనే.. లుక్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక గుర్తింపును అందించారు. ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్‌తో ముడిపడిన రేసింగ్ చరిత్రకు నివాళిగా రూపొందించిన ఈ ఎడిషన్‌కు సంబంధించిన ధర, విక్రయాల వివరాలు ఇంకా వెల్లడించలేదు. రేసింగ్ గ్రాఫిక్స్‌తో అదిరిపోయే లుక్ Aprilia RS 660 Phillip Island Tribute Editionలో వైట్ కలర్…

Read Full News

Pakam Garelu: జ్యూసీగా, దూదిలా మెత్తగా  పాకం గారెలు..

కావలసిన పదార్థాలు: సుమారు 8 గారెలకు సరిపడా అర కప్పు మినపగుళ్లు, 1 కప్పు నిండుగా సన్నగా తురిమిన బెల్లం, బెల్లం పాకం కోసం 1 కప్పు నీళ్లు, 3 తొక్క తీసి గింజలు చితగ్గొట్టిన యాలకులు, పావు టీస్పూన్ ఉప్పు, 2 నుండి 3 చిటికెల వంట సోడా, పప్పు రుబ్బడానికి కొద్దిగా చల్లటి ఫ్రిజ్ వాటర్, డీప్ ఫ్రైకి సరిపడా – వంట నూనె. గమనిక: మీకు సర్వ్ చేసేటప్పుడు గారెలపై ఇంకాస్త జ్యూస్ పోసుకోవాలనుకుంటే బెల్లం ఒకటిన్నర కప్పు, నీళ్లు ఒకటిన్నర కప్పులు తీసుకోవచ్చు. Tahyari vidanam: అర కప్పు మినపగుళ్లను శుభ్రంగా కడిగి 4 గంటల పాటు…

Read Full News

Aadarsha Kutumbam:వెంకటేష్ కుమారుడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? స్పీచ్‌లతోనే అదరగొడుతున్నాడు..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ శుక్రవారం (అక్టోబర్ 30) న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ ఆదర్శ కుటుంబంలో వెంకటేశ్ సరసన కేజీఎఫ్…

Read Full News

Tollywood : నా పొగరే నేను డౌన్ ఫాల్ కావడానికి కారణం.. ఇప్పటికీ ఫీలవుతున్నా.. Tollywood నటుడు..

Tollywood ఇండస్ట్రీలో తనదైన నటనతో, ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌తో కమెడియన్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చిత్రం శ్రీను. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండి, మంచి స్టార్‌డమ్‌ను అనుభవించిన ఆయన.. ఆ తర్వాత కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులను తన విజయాల వెనుక ఉన్న అనుభవాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ పతనం కావడానికి తనలోని అహంకారమే (పొగరు) కారణమని అన్నారు. ఒకానొక దశలో వరుసగా నాలుగు,…

Read Full News

దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ పక్కన కనిపించిన ఊహించని అతిథులు

దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తుండగా ఇంట్లో ఆరు గుడ్లగూబ పిల్లలు కనిపించిన ఆశ్చర్యఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బిజ్నోర్‌లో ఉన్న కృష్ణ విహార్ కాలనీకి చెందిన జగదీశ్ కుమార్ అనే వ్యక్తి.. దీపావళి పండుగ దగ్గర పడుతుందని ఇంటిని శుభ్రం చేయడం స్టార్ట్ చేశాడు.. అయితే ఇంటిలోని ఓ పాత కిటికీలో గుడ్లగూబకు చెందిన ఆరు పిల్లలు కనిపించాయి. వాటిని చూసిన జగదీశ్ తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ కిటికీకి జాలీ ఉండటంతో తల్లి గుడ్లగూబ…

Read Full News

ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?

ఉదయం టిఫిన్ ఏం చేయాలా అనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఎప్పుడూ తినే దోశ, ఇడ్లీ , పూరీ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఈ గుంత పొంగనాలు చాలా బెటర్. దోశ పిండితోనే సులభంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చును. అంతే కాకుండా ఇవి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిని కేవలం నిమిషాల్లోనే చేయవచ్చును. గుంత పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెల్లితే .. దోస…

Read Full News

‘Diar ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల

యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శేఖర్…

Read Full News

SIR Deadline Extends: ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్‌ విడుదల!

SIR Deadline Extends: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం గడువులను పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఓటర్ల వివరాల నమోదు, సవరణలు, దరఖాస్తులు, అభ్యంతరాల ప్రక్రియకు మరింత సమయం లభించనుంది. తాజా సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ గడువులు వేర్వేరుగా ఉన్నాయి. ఏపీలో Navambar 20 వరకు గడువు Ap SIR ప్రక్రియకు సంబంధించిన గడువును నవంబర్ 20 వరకు పొడిగించినట్లు…

Read Full News

Indian Railways: రైళ్లల్లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ ఆప్షన్ అసలు Marachipovaddu.. ఇలా చేస్తే పొందే ఛాన్స్..

వయో వృద్దులు, గర్బిణులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది రైల్వేశాఖ. వీరికి బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రయారిటీ ఇస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా లోయర్ బెర్త్ కోటా అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లు, గర్బిణులు పైన ఉండే బెర్త్‌లకు ఎక్కలేరు. దీంతో వీళ్లు రైళ్లల్లో లోయర్ బెర్త్‌లు పొందవచ్చు. వీరి కోసం రైల్వేశాఖ పరిమిత సంఖ్యలో ప్రత్యేక బెర్త్‌లు కేటాయిస్తోంది. ఈ ప్రత్యేక కోటా తక్కువ సంఖ్యలో ఉంటుంది కాబట్టి kachitanga andariki లోయర్…

Read Full News