Headlines

SODHARI PELLIKI.. నాలుగు నెలలుగా దుబాయ్ జైల్లో!

సోదరి పెళ్లికి హాజరుకావాలన్న ఓ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఓ ఏజెంట్‌ను నమ్మి డబ్బులు చెల్లించాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేయడంతో నాలుగు నెలలుగా దుబాయ్ జైలులో మగ్గుతున్నాడు. జార్ఖండ్‌కు చెందిన తమ కుమారుడిని విడిపించి భారత్‌కు తీసుకురావాలని తండ్రి కేంద్రాన్ని Vedukunnaru. సోదరి పెళ్లి కోసం స్వదేశానికి జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన శశి కుమార్ పాస్వాన్ (23) 2025లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో…

Read Full News

410 కోట్ల ఏళ్ల నాటి అంగారకుడి రాయి.. ఎక్కడ పడిందంటే..

అది చూడటానికి సాధారణ రాతి ముక్కలాగే ఉంది.  కానీ దాని వయస్సెంతో తెలుసా?  410 కోట్ల సంవత్సరాలు.  అత్యంత పురాతనమైన రాయి అంగారక గ్రహం (మార్స్) నుంచి విడిపోయి అంతరిక్షంలో ప్రయాణించి ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పడింది.  రాతిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించేదని నిర్థారించారు. SAHARA ADARILO DORIKINDI ఈ అరుదైన ఉల్కకు శాస్త్రవేత్తలు ‘టెఘాజా 001’ (Teghaza 001) అని పేరు పెట్టారు. 2022లో ఆఫ్రికాలోని మాలి దేశం సహారా…

Read Full News

ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాల పురాతన శ్మశానవాటికలో కలకలం!

జగిత్యాల, NAMBER 1: జగిత్యాల పట్టణంలోని పురాతన శ్మశానవాటిక (కబరస్థాన్‌)లో రెండు అనుమానాస్పద బొమ్మలు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ సంచిలో ఉంచిన ఈ బొమ్మలు స్థానికుల కంటపడటంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. బొమ్మలపై కనిపించిన గుర్తులు, వాటికి చేసిన ఏర్పాట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. స్థానికులకు కనిపించిన ప్లాస్టిక్ సంచిని పరిశీలించగా అందులో బాలుడు, బాలిక ఆకారంలో ఉన్న రెండు బొమ్మలు ఉన్నట్లు తెలిసింది. ఈ బొమ్మలకు సూదులు గుచ్చి, నల్ల దారాలతో కట్టి…

Read Full News

Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేల మంది వచ్చారు!

Man With No Close Family Invites Internet To His Wedding Strangers Turn Up With Food And Gifts పెళ్లంటేనే బంధుమిత్రుల సందడి.. విందు, వినోదం. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుకను ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చైనాకు చెందిన ఓ యువకుడికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. దాంతో తన పెళ్లికి రావాలని సోషల్ మీడియా ద్వారా అపరిచితులను ఆహ్వానించాడు. అయితే స్పందన చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతైంది….

Read Full News