Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ప్రముఖ నటి సౌందర్యతో తనకున్న వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధంపై నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన అన్న చెల్లెళ్ల బంధం మాత్రమేనని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవ కథనాలను ఆయన ఖండించారు. తన భార్యతో కూడా సౌందర్య చాలా సన్నిహితంగా ఉండేవారని, తమ కుటుంబాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నటుడు సురేష్ మాట్లాడుతూ, “నేను సౌందర్యకు పరిచయం అయ్యే నాటికి ఆమె ఇప్పటికే…

Read Full News

Gold Prices Today: పండగ వేళ పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పేలిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,45,440 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,500 వద్ద కొనసాగుతోండగా.. నేడు రూ.500 మేర పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,45,290 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,350కి లభిస్తోంది.

Read Full News

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామినేషన్ల దశలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం vicharan konasagutundi నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు వాస్తవాలతో ముడిపడి ఉన్నాయని, ఈ దశలో వాటిని నిర్ధారించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలకు seeallచూపించాల్సిందే! నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు…

Read Full News

ఐపీఎస్‌ నిత్యారెడ్డిగా సాయిపల్లవి.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో న్యాచురల్ బ్యూటీ.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

వెర్స‌టైల్ స్టార్ హీరో ధనుష్ క‌థానాయ‌కుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్  నుంచి హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాయి…

Read Full News

Indian Railways: దీపావళికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. 22 ప్రత్యేక రైళ్లు ప్రకటన.. ఈ మార్గంలోనే..

దీపావళి సందర్భంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. దీంతో రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుగానే చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రత్యేక రైళ్లను పండుగ కోసం తీసుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్గాల్లో వీటిని తిప్పనుంది. ఇప్పటికే పలు స్పెషల్ రైళ్లను ప్రకటించగా.. తాజాగా 22 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్ల షెడ్యూల్ వివరాలను…

Read Full News