Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ప్రముఖ నటి సౌందర్యతో తనకున్న వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధంపై నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన అన్న చెల్లెళ్ల బంధం మాత్రమేనని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవ కథనాలను ఆయన ఖండించారు. తన భార్యతో కూడా సౌందర్య చాలా సన్నిహితంగా ఉండేవారని, తమ కుటుంబాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నటుడు సురేష్ మాట్లాడుతూ, “నేను సౌందర్యకు పరిచయం అయ్యే నాటికి ఆమె ఇప్పటికే…