దీపావళి వచ్చేయడంతో చాలామంది బంగారంవైపు చూస్తున్నారు. పండక్కి గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పండుగలకు బంగారం కొనే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. దీపావళికి బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుండటంతో షాపుల్లో సందడి Vathavaranam. నెలకొంది. ఆభరణాల రూపంలోనే కాకుండా కాయిన్స్, కడ్డీల రూపంలో పసిడి కొంటున్నారు
Gold: దీపావళికి భార్య పేరుపై బంగారం కొంటున్నారా..? ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి..